75వ కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో మెరిసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే

ఫెదర్‌ గౌనులో రెడ్‌ కార్పెట్‌పై పూజా హొయలు

ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పూజాకు చేదు అనుభవం

రెడ్‌ కార్పెట్‌పై నడిచేందుకు సిద్ధం చేసుకున్న దుస్తులు,మేకప్‌ సామాగ్రి బ్యాగ్‌లు మిస్‌

ఎయిర్‌పోర్టులోనే బ్యాగులు పోయాయని ఆవేదన చెందిన బుట్టబొమ్మ

ఆందోళనలో ఓ రోజంతా ఏం తినకుండా ఉన్నామని చెప్పిన పూజా

కానీ, చివరకు తన టీంతో మళ్లీ దుస్తులు కొనుగోలు చేసి రెడ్‌ కార్పెట్‌పై తళుక్కు

కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు పూజాతో పాటు నయనతార, తమన్నాకు ఆహ్వానం