పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 1లో నటించిన త్రిష

చాలా కాలం తర్వాత మంచి పాత్ర దొరికిందని సంబరం

దర్శకుడు మణిరత్నంకు థాంక్స్‌ చెప్పిన చెన్నై బ్యూటీ

సెప్టెంబర్‌ 30 న విడుదలైన పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 1

ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన ఐశ్వర్యా రాయ్‌

ఐశ్వర్యారాయ్‌తో దిగిన ఫోటోను గతంలో షేర్‌ చేసిన త్రిష

తాజాగా దర్శకుడు మణిరత్నంతో దిగిన ఫోటో షేర్‌

ఈ హిస్టారికల్‌ మూవీకిగాను ఐష్‌, త్రిషకు భారీగానే రెమ్యునరేషన్‌ అని టాక్‌