'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీలీల

తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ ‍బ్యూటీ

అందం, అభినయంతోనే ఆకట్టుకుంటున్న శ్రీలీల

వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటున్న బ్యూటీ

గ్లామర్‌ షోలోనూ ఏమాత్రం తగ్గేదేలే అంటున్న శ్రీలీల