‘పఠాన్‌’ సెలెబ్రేషన్స్‌లో దీపికా,షారుఖ్‌, జాన్‌ అబ్రహం

దీపికా పదుకొణె కంటతడి... నిజాయితీగా, చిత్తశుద్దితో పని చేస్తే అందుకు బహుమతిగా ఇలాంటి ప్రేమ, ప్రశంసలు దక్కుతాయాని పఠాన్‌ రుజువు చేసిందంటూ దీపికా కన్నీళ్లు పెట్టుకుంది.

నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ నటించిన చిత్రం ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జనవరి 25న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది

విడుదలైన ఐదు రోజుల్లోనే..రోజుకు వంద కోట్ల చొప్పున రూ.500 కోట్లను వసూలు చేసి షారుఖ్‌ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది

తాజాగా ముంబైలో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో దీపిక మాట్లాడుతూ ఎమోషనల్‌ అయింది.

`కేజీఎఫ్‌2` ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డులను బ్రేక్‌ చేసి హిందీ సినిమా చరిత్రలోనే హయ్యేస్ట్ గ్రాసింగ్ ఓపెనింగ్ వీకెండ్‌గా పఠాన్‌ నిలిచింది.

‘పఠాన్‌’ సెలెబ్రేషన్స్‌లో దీపికా,షారుఖ్‌

దీపికా పదుకొణె కంటతడి..ఓదార్చిన షారుఖ్‌

నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ నటించిన చిత్రం ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జనవరి 25న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది

విడుదలైన ఐదు రోజుల్లోనే..రోజుకు వంద కోట్ల చొప్పున రూ.500 కోట్లను వసూలు చేసి షారుఖ్‌ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది

తాజాగా ముంబైలో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో దీపిక మాట్లాడుతూ ఎమోషనల్‌ అయింది.

`కేజీఎఫ్‌2` ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డులను బ్రేక్‌ చేసి హిందీ సినిమా చరిత్రలోనే హయ్యేస్ట్ గ్రాసింగ్ ఓపెనింగ్ వీకెండ్‌గా పఠాన్‌ నిలిచింది.

'పఠాన్‌' సక్సెస్‌పై ఎమోషనల్‌ అయిన దీపికా పదుకొణె