అన్నయ్య అలా అవడానికి కారణం అదే..

వృద్యాప సమస్యలతో బాధపడుతున్న రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు

ఏదో వ్యాధి సోకిందని, అందుకే బక్కచిక్కపోయారని నెట్టింట పుకార్లు

వెంకటేశ్వరరావు ఆరోగ్యం గురించి తెలియజేసిన బ్రదర్‌ పరుచూరి గోపాలకృష్ణ

2017లో ఆస్ట్రేలియ వెళ్లి వచ్చాక 10 కిలోలు తగ్గారని వెల్లడి

జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నారన్న గోపాలకృష్ణ

వయసు మీదపడే కొద్దీ శరీర ధర్మాలు మారుతుంటాయని వివరణ

అన్నయ్య క్షేమంగా ఉన్నారని గోపాలకృష్ణ స్పష్టీకరణ

జూన్‌ 21, 1944లో కృష్ణా జిల్లాలో జన్మించిన వెంకటేశ్వరరావు