హీరోయిన్‌ పరిణీతి చోప్రా బర్త్‌డే స్పెషల్‌

1988 అక్టోబర్‌ 22న హర్యానాలో జననం

పంజాబీ-హిందూ కుటుంబంలో జన్మించారు

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాకు కజిన్‌

హర్యానాలో విద్యాభ్యాసం

ఇంగ్లాండ్‌ మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో ట్రిపుల్ డిగ్రీ

2009లో ఇండియాకు తిరిగి వచ్చిన పరిణీతి చోప్రా

యశ్‌ రాజ్‌చోప్రా నిర్మాణ సంస్థలో పబ్లిక్‌ రిలేషన్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు

‘లేడీస్‌ వర్సెస్‌ రికీ బహల్‌’(2011) మూవీతో నటిగా ఎంట్రీ

తొలి చిత్రానికే ఫిలింఫేర్‌ అవార్డు(బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూ)

‘ఇష్క్‌ జ్యాదా’, ‘శుద్ధ్ దేసి రొమాన్స్’ వంటి చిత్రాలతో హీరోయిన్‌గా పరిచయం

2013 ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రెటీస్‌ 100 జాబితాలో స్థానం

నటిగా ఫిలింఫేర్‌, జాతీయ అవార్డును అందుకున్న పరిణీతి చోప్రా