మత్తుకళ్లతో మాయ చేస్తున్న 'డీజే టిల్లు' బ్యూటీ

డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టికి సోషల్‌ మీడియాలో యమ క్రేజ్‌

పూరి జగన్నాథ్‌ తీసిన మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం

డీజే టిల్లు సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న నేహాశెట్టి

ప్రస్తుతం 'బెదురులంక 2012'లో నటిస్తున్న మంగళూరు బ్యూటీ

సినిమా కంటే సోషల్‌మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే నేహాశెట్టి

లేటెస్ట్‌గా లెహంగాలో అందంగా ఫిదా చేస్తుంది