లేడీ సూపర్‌ స్టార్‌ నయన్‌ తార బర్త్‌డే స్పెషల్‌

1984 నవంబర్‌ 18న కేరళలో జననం

అంగ్ల సాహిత్యంలో బీఏ పూర్తి చేసింది

‘మనసినక్కరే’ (2003) మూవీతో వెండితెర అరంగేట్రం చేసింది

అయ్యా మూవీతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

లక్ష్మీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది

చంద్రముఖి సినిమాతో రాత్రిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది

ఆ తర్వాత తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేసిన నయన్‌ ఇటీవల తన 75వ చిత్రాన్ని ప్రకటించింది

ఈ ఏడాది దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది

ఇటీవల సరోగసి ద్వారా నయన్‌ తల్లయిన సంగతి తెలిసిందే