కవల పిల్లలతో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నయన్-విఘ్నేశ్ శివన్

This browser does not support the video element.

కవల పిల్లలు తో నయనతార, నయన్ విఘ్నేశ్.. వైరల్ అవుతున్న వీడియో!

ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలిచిన జంట ఎవరంటే ఠక్కున గుర్తిచ్చేది నయన్-విఘ్నేశ్ శివన్.

మొదటిసారి తల్లిదండ్రులైన సందర్భంగా ఎంతో ఆనందంగా ఫ‍్యాన్స్‌కు దివాళీ విషెస్ తెలిపారు.

ఈ దంపతులకు ఇటీవలే కవలలు జన్మించడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

సంప్రదాయ దుస్తులు ధరించిన నయన్ దంపతులు అందరికీ దివాళి విషెస్ తెలుపుతూ చాలా సంతోషంగా కనిపించారు.

నయన్ షేర్ చేసిన దివాళీ స్పెషల్ వీడియో నెటిజన్లను ఆకట్టకుంటోంది.