నవీన్ చంద్ర భార్య బేబీ బంప్ పిక్స్ వైరల్

‘అందాల రాక్షసి’ మూవీతో హీరోగా టాలీవుడ్‌కి పరిచమయ్యాడు నవీన్ చంద్ర

కేవలం హీరోగానే కాకుండా.. విలన్, సైడ్ కారెక్టర్.. ఇల రకరకాల పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు

ప్రస్తుతం ఇటు ఓటీటీలో వెబ్ సిరీస్‌లు, అటు సినిమాల్లో డిఫరెంట్‌ రోల్స్ అంటూ బిజీగా మారిపోయాడు

సినిమాలకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని అభిమానులతో షేర్‌ చేసుకునే నవీన్‌ చంద్ర.. తన ఫ్యామిలీ విషయాలను మాత్రం ఎప్పుడూ బయటపెట్టింది లేదు.

తాజాగా తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు

ఈ గుడ్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. పేరెంట్స్‌గా ప్రమోట్‌ అవుతున్నందుకు చాలా గొప్పగా ఉంది. కొత్త జీవితం, కొత్త ప్రయాణం అంటూ భార్య బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేశాడు

ఇది చూసిన పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి నవీన్‌ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

నవీన్ చంద్ర భార్య బేబీ బంప్ పిక్స్ వైరల్

నవీన్ చంద్ర భార్య బేబీ బంప్ పిక్స్ వైరల్