భార్యతో నాని బర్త్‌డే పార్టీ

ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు

39వ పడిలోకి అడుగుపెట్టిన నేచురల్‌ స్టార్‌

భార్య అంజనతో బర్త్‌డే పార్టీ

ఈ పార్టీలో నజ్రియా, కొరియోగ్రాఫర్‌ బోస్కో మార్టిస్‌ కూడా ఉన్నారు

అలాగే నాని ఫ్రెండ్స్‌ కూడా ఈ పార్టీలో భాగమయ్యారు

బ్లాక్‌ డ్రెస్‌లో పార్టీలో పాల్గొన్న నాని

చేతిలో వైన్‌ గ్లాస్‌తో కనిపించిన హీరో

పార్టీ పిక్స్‌ షేర్‌ చేసిన నాని ఫ్రెండ్‌ కిరణ్మయి

నెట్టింట వైరల్‌ అవుతున్న ఫోటోలు