మహేశ్‌ బాబు సతీమణి నమ్రత బర్త్‌డే స్ఫెషల్‌

1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జననం

మోడలింగ్‌గా కెరీర్‌ ప్రారంభించి సినిమాల్లోకి వచ్చింది

1993లో మిస్‌ ఇండియా, మిస్‌ ఏషియా ఫసిఫిక్‌గా ఎంపికైంది

మహేశ్‌బాబు, కృష్ణ కలిసి నటించిన ‘వంశీ’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ

‘వంశీ’ షూటింగ్‌ సమయంలో మహేశ్‌తో ప్రేమలో పడింది. 2005 ఫిబ్రవరి 10న మహేశ్‌ బాబుతో వివాహం

వీరిద్దరి ప్రేమకు కానుకగా మొదట కొడుకు గౌతమ్‌ ఆతర్వాత కూతురు సితార జన్మించారు