సంతోషం సినిమాకు ఇరవయ్యేళ్లు

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం సంతోషం

గ్రేసీ సింగ్‌, శ్రియ కథానాయికలు

ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించారు

సంతోషం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దశరథ్‌

2002 మే 9న విడుదల

సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించిన మూవీ

నువ్వంటే నాకిష్టమని.., ధీంతనట్కరి.., దేవుడే దిగివచ్చినా.., నే తొలిసారిగా.., మెహబూబా మెహబూబా.., ఇలా అన్ని పాటలూ సూపర్‌ హిట్టే..

ఈ సినిమాలో నాగార్జున నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు