నాగబాబు బర్త్‌ డే స్పెషల్‌

అక్టోబర్ 29, 1961న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జననం

అసలు పేరు కొణిదెల నాగేంద్రబాబు

కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానం

సోదరులు మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌​స్టార్‌ పవన్‌ కల్యాణ్‌

అన్నయ్య చిరంజీవి సినిమా ‘రాక్షసుడు’తో ఇండ​స్ట్రీకి నటుడిగా పరిచయం

‘సూపర్‌ ఎక్స్‌​ప్రెస్‌’లో హీరోగా పరిచయం

అనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సీరియల్‌ నటుడిగా చేశాడు

‘అంజనా ప్రోడక్షన్స్‌’ పేరుతో నిర్మాతగా సినిమాలు నిర్మించాడు

‘రుద్రవీణ’ సినిమాకి జాతీయ సమగ్రతపై ఉత్తమ చలనచిత్రంగా నర్గీస్ దత్ అవార్డు, నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు

‘స్టాలిన్‌’కి నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు

పద్మజతో వివాహం, వారికి ఇద్దరు పిల్లలు వరుణ్‌ తేజ్‌, నిహారిక

కుమారుడు వరుణ్‌, కూతురు నిహారిక కూడా నటులే