నాగ శౌర్య ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు

కర్ణాటకకు చెందిన అనూష శెట్టితో నాగశౌర్య వివాహం

ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో మెరిసిపోయిన వధూవరులు

కాక్‌ టైల్‌ పార్టీలో కాబోయే భార్యకు అనూషకు రింగ్‌ తొడిగిన శౌర్య

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలు