నాగశౌర్య ఇంట పెళ్లి బాజాలు.. ఫొటోలు వైరల్‌

ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య

నాగశౌర్య అన్నయ్య పేరు గౌతమ్‌

జూన్‌ 23న అమెరికాలో నమత్ర గౌడను పెళ్లి చేసుకున్న గౌతమ్‌

నెట్టింట వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

ఫ్యామిలీ ఫొటోలో మిస్సయిన నాగశౌర్య

షూటింగ్‌లో బిజీగా ఉండటంతో పెళ్లికి నాగశౌర్య గైర్హాజరు

దీంతో వీడియో కాల్‌లో అన్నయ్య పెళ్లి వీక్షించిన హీరో