మూడేళ్లకు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఓట్ల లెక్కింపు

2019 జూన్ 23న జరిగిన నడగర్‌ సంఘం ఎన్నికలు

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కోర్టులో ఐసరి గణేష్ జట్టు పిటిషన్

ఎన్నికలు సక్రమంగా జరిగాయని ఓట్ల లెక్కింపుకు కోర్టు ఆదేశం

ఆదివారం నుంగంబాక్కంలో విశ్రాంతి న్యాయమూర్తి పద్మనాభన్‌ ఆధ్వర్యంలో లెక్కింపు

తపాలా ఓట్ల నుంచి విశాల్‌ జట్టుకు భారీ ఆధిక్యం

నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విశాల్‌ జట్టు జయకేతనం

పాండవర్‌ జట్టు పేరుతో రెండోసారి అధ్యక్షుడిగా నాజర్‌

నడిగర్ సంఘం సెక్రటరీగా విశాల్‌, ట్రెజరర్‌గా కార్తీ విజయం

శంకర్‌దాస్‌ పేరుతో భాగ్యరాజ్‌ అధ్యక్షుడిగా ఐసరి గణేష్‌ జట్టు ఓటమి

విశాల్‌ వర్గానికి తమిళ నిర్మాతల మండలి శుభాకాంక్షలతో ప్రకటన విడుదల