నభా నటేష్‌ బ్యూటిఫుల్‌ ఫోటోలు

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు

గతేడాది సినిమాలకు బ్రేక్‌

ఓ ప్రమాదంలో గాయాలు కావడంతోనే సినిమాలకు దూరం

ఈ కొత్త సంవత్సరంలో తిరిగి సినిమాలు కంటిన్యూ చేస్తానని పేర్కొంది

సంక్రాంతికి పద్ధతిగా రెడీ అయిన ముద్దుగుమ్మ

ఆకుపచ్చ చీరలో చేతిలో మల్లెపూలతో ఫోటోలకు పోజులు

వీటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన నభా

ఆ ఫోటోలు చూసి ఫిదా అవుతున్న అభిమానులు