మ్యుజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ బర్త్‌డే స్పెషల్‌

1990 అక్టోబర్‌ 16న చెన్నైలో జననం

సీనియర్‌ నటుడు రవి రాఘవేంద్ర, శాస్త్రీయ నర్తకి లక్ష్మీ రవిచందర్‌ల కుమారుడు

లత రజనీకాంత్‌కు బంధువు

22 ఏళ్లకే ‘త్రి’ సినిమాతో సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయం

త్రి చిత్రంలోని ‘వై దిస్‌ కొలవెరి’ పాటతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

సంగీత దర్శకుడిగా, గాయకుడిగా రాణిస్తున్న అనిరుధ్‌

చెన్నైలో విద్యాభ్యాసం, లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి

లండన్‌ ట్రినిటి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ కాలేజీలో పియానో నేర్చుకున్నాడు

సౌండ్‌ ఇంజనీరింగ్‌లో డిప్లామా

తెలుగు, తమిళ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్న అనిరుధ్‌

మ్యుజిక్‌ డైరెక్టర్‌గా 9 సైమా అవార్డులు, 6 ఎడిసన్‌ అవార్డులు, 2 సైమా అవార్డులతో పాటు 5 విజయ్ అవార్డులను అందుకున్న అనిరుధ్‌