టీవీ నటిగా సినీ రంగ ప్రవేశం

కాలేజీ రోజుల్లో ముజే కుచ్‌ కెహతీ... యే ఖామోషియాన్‌ సీరియల్లో ఛాన్స్‌

2022లో వచ్చిన సీతా రామం మూవీతో భారీ హిట్‌ అందుకున్న మృణాల్‌ ఠాకూర్‌

ఈ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు

తాజాగా బాలీవుడ్‌ సినిమా ‘పూజా మేరీ జాన్‌’ సినిమాలో నటిస్తున్న బ్యూటీ

విభిన్నంగా ఉండే పాత్రలనే ఎంచుకుంటానంటున్న మృణాల్‌

సీతా రామంలోని క్యారెక్టర్‌కు భిన్నంగా పూజా మేరీ జాన్‌లో తన పాత్ర ఉంటుందంటున్న నటి