సీతారామంతో అందరి మనసు దోచుకుంది మృణాల్‌ ఠాకూర్‌

చీరకట్టులో ట్రెడిషనల్‌ లుక్‌లో ఆమెను చూసి అంతా ఫిదా అయ్యారు

ఒక్క సినిమాతో దశ తిరిగి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది

ఎక్కడికి వెళ్లినా సీతా అని పిలుస్తూ హీరోయిన్‌పై ప్రేమవర్షం కురిపిస్తున్నారు

తాజాగా అక్షయ్‌ కుమార్‌ సెల్ఫీ సినిమా పాటలో రెచ్చిపోయిన బ్యూటీ

మృణాల్‌ను మోడ్రన్‌ లుక్‌లో చూడలేకపోతున్న కొందరు అభిమానులు

నువ్వు కూడా ఇలా గ్లామర్‌ డాల్‌గా తయారైతే ఎలా అని కామెంట్లు చేస్తున్నారు