సీతారామం చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల గండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ మృనాల్ ఠాకూర్

తన అందం అభినయంతో అందరినీ కట్టి పడేసింది

‘సీతారామం’లో చక్కగా చీరలో మురిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు పొట్టి పొట్టి గౌనుల్లో దర్శనమిచ్చి కుర్రకారుల మతులు పోగొడుతోంది.

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది

2014లో మరాఠీ సినిమా విట్టి దండుతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ

‘సీతారామం’ తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్‌ వచ్చాయి. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది