గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి

1955 మే 20న అనకాపల్లిలో జననం

నవంబర్‌ 30, 2021 క్యాన్సర్‌తో సిరివెన్నెల మృతి చెందారు

అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి

‘సిరివెన్నెల’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం

తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు

దాదాపు 3 వేలకు పైగా పాటలు రాశారు

సిరివెన్నెల రాసిన తొలి పాట ‘విధాత తలపున ప్రభవించినదీ’

తొలి పాటకే ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు

2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు

సినీ రచయితగా ఆయన 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు

చివరిగా ఆయన ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాలకు పాటలు రాశారు