సాగరతీరాన హీరోయిన్ మెహరీన్
మొదట్లో బొద్దుగా ఉన్న మెహరీన్
ఇప్పుడు మాత్రం జీరో సైజ్..
అప్పటికీ, ఇప్పటికీ అందం మాత్రం చెక్కు చెదరలేదు
తాజాగా గోవా అందాలను ఆస్వాదిస్తున్న మెహరీన్
వైరల్‌గా మారిన మెహరీన్ బీచ్ ఫోటోలు
కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచం
మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, 3 చిత్రాలతో మరింత పాపులర్
ఆ మధ్య ఆక్యుస్కిన్‌లిఫ్ట్ థెరపీ చేయించుకున్న బ్యూటీ
ఈ థెరపీ వల్ల ముఖాన్ని కాంతివంతంగా మారుతుంది
గతంలో రాజకీయ నాయకుడు భవ్య భిష్ణోయ్‌తో ప్రేమలో పడింది
ఎంగేజ్‌మెంట్ అయ్యాక పెళ్లి రద్దు చేసుకుంది