హీరోయిన్‌ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా బర్త్‌డే స్పెషల్‌

1993 నవంబర్‌ 5న పంజాబ్‌లో జననం

పదేళ్లకే మోడలింగ్‌, తొలి ర్యాంప్‌వాక్‌కే కసౌలీ ప్రిన్సెస్ టైటిల్‌

మోడల్‌గా టొరంటో మిస్‌ పర్సనాలిటీ సౌత్‌ ఆసియా 2013 (కెనడా) కిరీటం

ఆ తర్వాత జెమినీ ఫేస్‌ మోడలింగ్‌ కంపెనీ ద్వారా మోడల్‌గా గుర్తింపు

భారత్‌, కెనడాకు చెందిన పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన మెహ్రీన్‌

ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ

‘ఫిల్లూరి’(2017) మూవీతో బాలీవుడ్‌కు పరిచయం

నెంజిల్ తునివిరుంధల్ మూవీతో కోలీవుడ్‌ తెరంగేట్రం

తెలుగులో ఆమె తాజా చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’

ప్రస్తుతం ‘ఎఫ్‌ 3’ మూవీతో మెహ్రీన్ బిజీ