మెగాస్టార్ కూతురు సుస్మిత పరిచయం ‍అక్కర్లేదు

అక్క బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నశ్రీజ

ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీజ

పుట్టిన రోజువేడుకల్లో శ్రీజ సందడి

వాల్తేరు వీరయ్య మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సుస్మిత

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ఖైదీ నంబర్‌ 150తో పాటు రంగస్థలం, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలకు డిజైనర్‌గా పనిచేసిన సుష్మిత

త్వరలో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో సుస్మిత