స‍్పెషల్‌ సాంగ్స్‌లో నటించిన హీరోయిన్లు వీళ్లే..

కాజల్‌ అగర్వాల్‌ (పక్కా లోకల్‌-జనతా గ్యారేజ్‌)

తమన్నా (స్వింగ్‌ జర-జై లవ కుశ, లబ్బరు బొమ్మ-అల్లుడు శ్రీను, డ్యాంగ్‌ డ్యాంగ్‌-సరిలేరు మీకెవ్వరూ)

పూజా హెగ్డే (జిగేలు రాణి-రంగస్థలం)

శ్రుతి హాసన్‌ (జంక్షన్లో-ఆగడు)

అనుష్క (ఐ వాన్న స్పైడర్‌ మ్యాన్‌-స్టాలిన్‌)

శ్రియా సరణ్‌ (దోచేయ్‌-కొమరం పులి, చుక్‌ చుక్‌ బండిని-తులసి, చమక్కురో-మున్నా)

అంజలి (బ్లాక్‌బస్టర్‌-సరైనోడు)

హెబ్బా పటేల్‌ (డించాక్‌-రెడ్‌)

హంసిక (ఎల్లోరా శిల్పాన్ని-బిల్లా)

పార్వతి మెల్టన్‌ (పువ్వాయి పువ్వాయి-దూకుడు)

సమీరా రెడ్డి (బల్లారి బావ-కృష్ణం వందే జయద్గురుం)

క్యాథరీన్‌ త్రేసా (ఏ ఫర్‌ ఆపిల్‌-జయ జానకి నాయక)

ఛార్మీ (ఏ సక్కుభాయి-భాయ్‌)

రమ్యకృష్ణ (చిన్నదమ‍్మే చీకులు కావాలా-సింహాద్రి)