మీరా జాస్మిన్‌.. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌

అమ్మాయి బాగుంది సినిమాతో వెండితెరపై ఎంట్రీ

భద్ర, గుడుంబా శంకర్‌, గోరింటాకుతో సూపర్‌ హిట్స్‌ అందుకుంది

తెలుగులో ఆమె చివరగా నటించిన చిత్రం మోక్ష(2013)

తర్వాత మలయాళంలో పలు సినిమాల్లో మెరిసింది

నెమ్మదిగా ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన మీరా జాస్మిన్‌

పదేళ్ల తర్వాత రీ ఎంట్రీకి రెడీ అయిన హీరోయిన్‌

నేడు (ఫిబ్రవరి 15) మీరా జాస్మిన్‌ బర్త్‌డే

విమానం నుంచి మీరా స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌

అందాల ఆరబోతతో మంచి ఛాన్స్‌ పట్టేసిందంటున్న నెటిజన్లు