టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న మీనాక్షి చౌదరి

ఈ ముద్దు గుమ్మ 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది

తొలి సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. ముద్దుగుమ్మ అందానికి, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయినప్పటికీ ఈ మూవీ లో మీనాక్షి చౌదరి మాత్రం తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును హీటెక్కించింది

ప్రస్తుతం ఈమె వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈమె నటించిన హిట్-2 చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది.అలాగే తమిళ్ లో కూడా బాగానే రాణిస్తుంది.

ప్రస్తుతం

మీనాక్షి చౌదరి తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ కుర్రకారును ఆకర్షిస్తుంది