మంచు విష్ణు బర్త్‌డే స్సెషల్‌

1981 నవంబర్‌ 23న చెన్నైలో జననం

మద్రాసులోని పద్మాశేషాద్రి బాలభవన్ స్కూల్లో విద్యాభ్యాసం

‘శ్రీవిద్యానికేతన్’లోనే కంప్యూటర్ సైన్సెస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు

తండ్రి మోహన్‌ బాబు ‘రగిలే గుండెలు’ సినిమాతో బాల నటుడిగా అరంగేట్రం చేశాడు

‘విష్ణు’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు

ఢీ సినిమాతో తొలి హిట్‌ అందుకున్నాడు

ప్రస్తుతం నటుడిగా, వ్యాపారవేత్తగా విష్ణు రాణిస్తున్నాడు

‘స్ప్రింగ్ బోర్డ్ అకాడెమీ’, ‘స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్స్’కు విష్ణు ఛైర్మన్‌గా ఉన్నాడు

మరోవైపు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు