హీరో మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్‌

1981 నవంబర్‌ 23న చెన్నైలో జననం

పూర్తి పేరు మంచు విష్ణువర్థన్‌ బాబు

కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ

నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న విష్ణు

‘విష్ణు’(2003) చిత్రంతో హీరోగా ఎంట్రీ

‘ఢీ’ సినిమాతో తొలి హిట్‌ అందుకున్న విష్ణు

2008లో విరానిక రెడ్డితో వివాహం

వీరికి నలుగురు సంతానం

తండ్రి మోహన్‌ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల వ్యవహరాలు చూసుకుంటున్న విష్ణు

అలాగే సొంతంగా న్యూయార్క్‌ అకాడమీ స్కూల్స్‌-హైదరాబాద్‌లో స్థాపించిన విష్ణు

స్ప్రింగ్‌ బోర్డ్‌ అకాడమి, స్ప్రింగ్‌ పోర్డ్‌ ఇంటర్నేషనల్‌ ప్రీస్కూల్స్‌ 75 బ్రాంచ్‌లకు(ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు) విష్ణు చైర్మన్‌

ఇటీవల మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు