పెళ్లి తర్వాత అత్తారింటికి బయలుదేరిన మంచు మనోజ్‌

మార్చి 3న భూమా మౌనికను పెళ్లాడిన మంచు మనోజ్‌

మంచు లక్ష్మి నివాసంలో జరిగిన పెళ్లి వేడుక

తాజాగా భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లిన మనోజ్‌

మౌనిక చేయి పట్టుకుని కదిలిన ఫోటోలు వైరల్‌

ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారంటూ కామెంట్లు

మా దిష్టే తగిలేలా ఉందంటున్న ఫ్యాన్స్‌