మంచు మనోజ్‌ చివరి చిత్రం ఏదంటే ?

1983 మే 20న జననం

నటుడు మోహన్‌ బాబు-నిర్మలా దేవి రెండో తనయుడు

మోహన్‌ బాబు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం

మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాతో బాల నటుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ

'దొంగ దొంగది' మూవీతో హీరోగా పరిచయం

'బిందాస్‌' మూవీతో తొలి కమర్షియల్‌ హిట్‌

2015లో ప్రణిత రెడ్డితో వివాహం

2019 అక్టోబర్‌లో విడాకులు

చివరగా ఒక్కడు మిగిలాడు’ చిత్రంలో కనిపించిన మనోజ్‌.. ఇప్పటి వరకు ఏ మూవీని ప్రకటించలేదు