గ్రాండ్‌గా మంచు మనోజ్‌- మౌనికల మెహందీ వేడుక

మార్చి 3న ఒక్కటైన మంచు మనోజ్‌- మౌనిక

తమ్ముడి పెళ్లిని భుజాల మీద వేసుకుని జరిపించిన మంచు లక్ష్మి

అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది

తాజాగా మెహందీ వేడుక వీడియోను షేర్‌ చేసింది

ఇందులో వైట్‌ డ్రెస్‌లో ముస్తాబైన మంచు లక్ష్మి

మౌనికకు కావాల్సినవి సమకూర్చిన మంచు లక్ష్మి

మెహందీ ఫంక్షన్‌కు చాట్స్‌ ఏర్పాటు చేయించిన లక్ష్మి

చేతికి మెహందీ ఉన్నప్పుడు అన్నం తినడం కష్టమన్న లక్ష్మి

అదే గప్‌చుప్‌లాంటివైతే ఈజీగా తినొచ్చని పేర్కొంది

పనిలో పనిగా కాక్‌టైల్‌ పార్టీ కూడా ఏర్పాటు

ఈ పార్టీలో తమ్ముడితో చిందేసిన మంచు లక్ష్మి

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు