బొల్లి వ్యాధితో బాధపడుతున్న మమతా మోహన్‌ దాస్‌..లక్షణాలివే

మమతా మోహన్ దాస్ విటిలిగో సమస్యతో బాధపడుతుంది.ఇది ఒక చర్మ వ్యాధి

చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని ఈ వ్యాధి వస్తుంది

కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారికి సోకే అవకాశం ఉంది

ఈ వ్యాధి సోకిన వారి చేతులు, ముఖం, జననేంద్రియాల చుట్టూ తెల్లని పాచెస్ కనిపిస్తాయి

తల, వెంట్రుకలు, కనుబొమ్మలు, గడ్డం మీద జుట్టు తెల్లబడుతుంది

నోరు, ముక్కు లోపలి భాగంలో కణజాలాలలో రంగు మారుతుంది

ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. కానీ బొల్లి వ్యాప్తిని ఆపడానికి మాత్రం చికిత్స ఉంది

అల్లు వర్సెస్‌ మెగా ఫ్యామిలీ రూమర్స్‌పై చిరంజీవి రియాక్షన్‌..!

ఈ పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు

అవతార్‌ 3 కాన్సెప్ట్‌ అదుర్స్‌.. అంచనాలను పెంచేసిన దర్శకుడు!