46వ పుట్టినరోజు జరుపుకున్న హాట్‌బ్యూటీ మల్లికా

మర్డర్‌ సినిమాతో గుర్తింపు పొందిన మల్లిక అసలు పేరు రీమా లాంబా

దాదాపు 20 బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల పెద్దగా నటించడం లేదు

సినిమాల్లోకి రాకముందు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో డిగ్రీ పొందిన మల్లికా

కరణ్‌ సింగ్‌ గిల్‌తో పెళ్లి.. ఏడాదికే విడాకులు తీసుకున్న జంట

లాస్‌ ఏంజిల్స్‌ హానరరీ సిటిజెన్‌ షిప్‌ కలిగిఉన్న మల్లికా

జాకీచాన్‌తో కలిసి ‘ది మైథ్‌’ సినిమాలో నటించిన నటి

'గార్జియస్', 'ఫిట్‌నెస్ క్వీన్‌' అంటూ ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్