మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహాంగా గడిపారు

ధైర్యం సాహసం మీ వ్యక్తిత్వం. మీలో నాకు స్ఫూర్తి నిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి

నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. ఇంతకుముందెన్నడూ లేని బలం నాలో ఉన్నట్లు అనిపిస్తుంది

మీ కాంతి నాలో ఎప్పటికి ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాను

మీరు మరింత గర్వపడేలా చేస్తాను అని మహేశ్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ.. నవంబర్‌ 15న కన్నుమూశారు