ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్‌ నటి

కమెడియన్‌ వరుణ్‌తో ప్రేమలో మాన్వీ గాగ్రూ

జనవరిలో నిశ్చితార్థం

ఫిబ్రవరి 23న పెళ్లి

సింపుల్‌గా జరిగిన వివాహం

మా జంటను ఆశీర్వదించిండంటూ పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నవదంపతులు

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు

ఎర్రటి చీరలో మెరిసిపోయిన నటి మాన్వీ