చంద్రబోస్‌ బర్త్‌డే స్ఫెషల్‌

1973 మే 10న వరంగల్‌ జిల్లాలో జననం

అసలు పేరు కూకుట్ల సుభాష్‌

తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు, తల్లి మదనమ్మ గృహిణి

హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి

‘తాజ్‌ మహాల్‌’(1995) చిత్రానికి తొలిసారి పాట రాశాడు

‘పెళ్లి సందడి’చిత్రంలో చంద్రబోస్‌ రాసిన ‘సరిగమ పదనిస రాగం’ పాటకు ఉత్తమ గీతరచయితగా నంది అవార్డు

ఎన్టీఆర్‌ ‘ఆది’లోని ‘నీ నవ్వుల తెల్ల దనాన్ని’, నేనున్నాను చిత్రంలోని ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..’ పాటలకు నంది అవార్డులు

ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాటు నాటు’పాటతో యువతని ఉర్రూతలూగించాడు

మెగాస్టార్‌ చిరంజీవితో సహా టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాలకు చంద్రబోస్‌ పాటలు రాశారు

కొరియోగ్రాఫర్‌ సుచిత్రతో ప్రేమ వివాహం

ప్రస్తుతం ఓ టీవీలో సాగే పాటల పోటీకి న్యాయనిర్ణేత వ్యవహరిస్తున్నారు