లవ్‌ టుడే సినిమాలో యాక్టింగ్‌ ఇరగదీసిన బ్యూటీ

మాస్టర్స్‌ మూవీలో సపోర్టింగ్‌ రోల్‌తో వెండితెరపై ఎంట్రీ

ఇవానా అసలు పేరు అలీనా షాజీ

డైరెక్టర్‌ బాలా.. పలకడానికి వీలుగా అలీనాను ఇవానాగా మార్చాడు

హీరోయిన్‌గా మొదటి చిత్రం లవ్‌ టుడే

గతేడాది నవంబర్‌ 4న రిలీజైన మూవీ

వందకోట్లు రాబట్టిన చిన్న చిత్రం

శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న లవ్‌టుడే

ప్రస్తుతం ఇవానా చేస్తున్న సినిమాలు లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌, కల్వన్‌, కాంప్లెక్స్‌