హాలీవుడ్లో నటించిన ఇండియన్ స్టార్స్
అమితాబ్ బచ్చన్- ది గ్రేట్ గాస్ బే
రజనీకాంత్- బ్లడ్ స్టోన్
ఐశ్వర్యారాయ్- ది బ్రైడ్ అండ్ ప్రిజుడీస్
రాజేంద్ర ప్రసాద్- క్విక్ గన్ మురుగన్
అనిల్‌కపూర్- మిషన్ ఇంపాజిబుల్
ధనుష్- ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్
ప్రియాంక చోప్రా- బేవాచ్ అనే సినిమాతో పాటు ‘క్వాంటికో’అనే వెబ్‌సిరీస్‌లో నటించింది