బాలీవుడ్‌ బ్రేకప్స్‌.. ఇవి చాలా స్పెషల్‌

సోహైల్‌ ఖాన్‌- సీమా ఖాన్‌ పెళ్లయిన 24ఏళ్లకు విడాకులు

మలైకా అరోరా,అర్జాజ్‌ ఖాన్‌- పెళ్లయిన 18ఏళ్లకు విడాకులు

హృతిక్‌ రోషన్‌-,సుస్సానే ఖాన్‌ -పెళ్లయిన 14ఏళ్లకు విడాకులు

సైఫ్‌ అలీ ఖాన్‌, అమృతా సింగ్‌- పెళ్లయిన 13ఏళ్లకు విడాకులు

ఆమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావ్‌- 15ఏళ్లకు విడాకులు

అర్జున్‌ రాంపాల్‌-,మెహర్‌ జెసియా-పెళ్లయిన 21ఏళ్లకు విడాకులు

ఫర్హాన్‌ అక్తర్‌, అధునా భబానీ- పెళ్లయిన 17ఏళ్లకు విడాకులు