సినీ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రయాణం

సిరివెన్నెల పూర్తి పేరు చెంబోలు సీతారామశాస్త్రి

1955 మే 20న విశాఖ జిల్లా అనకాపల్లిలో జననం

తల్లిదండ్రులు డాక్టర్ సి.వి. యోగి, సుబ్బలక్ష్మి

ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో బిఏ పూర్తి

భరణి అనే కలం పేరుతో కథలు, కవిత్వ రచనలు

1986లో 'సిరివెన్నెల' సినిమాతో సినీ ప్రపంచంలోకి అరంగ్రేటం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' పాటకు నంది అవార్డు

3 వేలకుపైగా పాటల రచన, 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కారం

2017లో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు

నవంబర్‌ 30, 2021న న్యూమోనియాతో కన్నుమూత