ఎల్లో డ్రెస్‌లో సొట్టబుగ్గల సుందరి..లావణ్య త్రిపాఠి పిక్స్‌

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది లావణ్య త్రిపాఠి

ఆ తర్వాత నటించిన దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు చిత్రాల ద్వారా ఈ సొట్ట బుగ్గల సుందరికి నటిగా మంచి గుర్తింపు వచ్చింది

ఆ తర్వాత నటించిన దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు చిత్రాల ద్వారా ఈ సొట్ట బుగ్గల సుందరికి నటిగా మంచి గుర్తింపు వచ్చింది

జీ 5 తెరకెక్కిస్తున్న పులి మేక వెబ్‌సిరీస్‌ కీలక పాత్ర పోషించింది

ప్రస్తుతం ఒక తెలుగు మూవీ, ఒక తమిళ చిత్రంతో పాటు త్వరలోనే మరో రెండు కొత్త ప్రాజెక్టులను అనౌన్స్‌ చేయనుందట