1970 అక్టోబర్‌8న జననం

'లాస్‌ వేగస్‌' సిరీస్‌తో హాలీవుడ్‌ డెబ్యూ

''ద ఓడ్'' చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ

'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

తొలి చిత్రానికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న మంచు లక్ష్మీ

'అనగనగా ఓ ధీరుడు' చిత్రానికి ఉత్తమ ప్రతినాయికగా నంది అవార్డు

దొంగాట, గుండెల్లో గోదారి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన లక్ష్మీ

లక్ష్మీ టాక్‌ షో, ప్రేమతో మీ లక్ష్మీ, మేము సైతం వంటి టాక్‌ షోలతో అదరగొట్టిన మంచు వారసురాలు

'చందమామ కథలు' చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా తెలుగు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు

'ఏందిరో'.. అనే పాటకు ఏందిరో అనే పాటకు గామా అవార్డ్స్‌లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డు

2006లో ఆండ్రీ శ్రీనివాసన్‌తో వివాహం..వీరికి కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్‌