ఎవరి లుక్‌ అదిరింది?

అవార్డుల ఫంక్షన్‌లో తళుక్కుమన్న తారలు

బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిన కృతీ సనన్‌, రష్మిక మందన్నా

ఎవరి లుక్‌ అదిరింది? అంటూ పోల్చుతున్న నెటిజన్లు

ఇద్దరూ బానే ఉన్నారంటూ కామెంట్లు

కానీ రష్మిక తన డ్రెస్‌తో కొంత అసౌకర్యంగా ఫీలైనట్లు కనిపించింది

అయినా సరే తన స్మైల్‌తో దాన్ని కప్పిపుచ్చేసింది

సోషల్‌ మీడియాలో వైరలవుతున్న ఫోటోలు