ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి

తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్‌ అందుకుంది

తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది

వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీగా ఉన్న బేబమ్మ

ప్రస్తుతం ప్రభాస్‌తో ఛాన్స్‌ కొట్టేసినట్లు టాక్‌

మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు

ఇప్పటికే కృతి శెట్టి ఫైనల్‌ అయినట్లు సమాచారం