కృతిశెట్టి బర్త్‌డే స్పెషల్‌

2003 సెప్టెంబర్‌ 21 ముంబైలో జననం

ప్రస్తుతం సైకాలజీలో డిగ్రీ చదువుతున్న ‘బేబమ్మ’

చిన్నతనంలోనే పలు కమర్షియల్‌ యాడ్స్‌లో నటించింది

ఈ క్రమంలో ‘సూపర్‌ 30’ హిందీలో చిత్రంలో చాన్స్‌ కొట్టేసింది

‘ఉప్పెన’ చిత్రంలో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

ఆ తర్వాత శ్యామ్‌ సింగరాయ్‌, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టింది

ఇటీవల ‘ది వారియర్‌’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలతో అలరించింది

ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో పాటు ఓ తమిళ చిత్రంతో బిజీగా ఉంది