విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అలగర్‌స్వామి

తమిళనాడు శాసనసభలో 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు

2005లో DMDK పార్టీ స్థాపించిన విజయకాంత్‌ రెండు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు

తన సినిమా జీవితంలో తమిళ సినిమాల్లో మాత్రమే నటించిన హీరోగా గుర్తింపు

1979లో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్తానంలో ఎక్కువగా పోలీసు పాత్రలే చేశారు.

అతని 100 వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్‌ (1991) చిత్రం తర్వాత 'కెప్టెన్'గా గుర్తింపు పొందారు

2011 ఎన్నికల్లో 41 సీట్లలో పోటీ చేసి 29 స్థానాలను ఆయన పార్టీ గెలుచుకుంది.

1990లో ప్రేమలతను వివాహం చేసుకున్నారు విజయకాంత్‌

ప్రస్తుతం విజయకాంత్‌ తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు

పార్టీ బాధ్యతలన్నీ ఆయన సతీమణి ప్రేమలత చూసుకుంటున్నారు

విజయకాంత్‌ను చూడలేక పోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న పార్టీ కేడర్‌