‘ఫగ్లీ’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కియారా

భరత్‌ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం

తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కియారా

ప్రస్తుతం రామ్‌చరణ్‌ సరసన ఓ సినిమాలో నటిస్తుంది

గోవిందా నామ్ హై తేరా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌

వెరైటీ డ్రెస్‌లో కేక పుట్టిస్తున్న కియారా.. ఫోటోలు వైరల్‌